NTPCలో ఒకేసారి 400 ఉద్యోగాలు..జీతం 55,000 | NTPC Assistant Executive Recruitment 2025 | Apply Online

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

NTPC Assistant Executive Recruitment 2025

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) సంస్థ ఒకేసారి 400 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆపరేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(Assistant Executive) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తుంది.
NTPC సంస్థ భారత ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద ఎనర్జీ కంపెనీ. విద్యుత్ ఉత్పత్తి చేయడమే ఈ సంస్థ ప్రధాన కార్యకలాపం.ఇటువంటి ఈ సంస్థలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం అప్లై చేసుకోవడానికి కావలసిన అర్హతలు, జీతం, అప్లై చేయు విధానం, ఎంపిక విధానం తదితర వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది, పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.

సంస్థ పేరు:

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC).

పోస్టుల సంఖ్య:

400 పోస్టులు

పోస్టుల వివరాలు:

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్) – 400

వయస్సు:

ఈ పోస్టుకు అప్లై చేసే దరఖాస్తుదారుని వయస్సు గరిష్టంగా 30 సంవత్సరాలకు మించి ఉండరాదు.
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

జీతం:

ఎంపికైన ఉద్యోగులకు నెలకు 55,000/- జీతం ఉంటుంది. జీతంతో పాటు హౌస్ రెంట్ అలవెన్స్(HRA), హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటాయి.

విద్యార్హత:

ఈ పోస్ట్ కు అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి B.E/B.Tech (మెకానికల్/ ఎలక్ట్రికల్) పాసై ఉండాలి.

అప్లికేషన్ ఫీజు:

జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 300/- ఫీజు ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ ESM అభ్యర్థులకు ఎటువంటి ఫీజు ఉండదు.

అప్లై చేయు విధానం:

అభ్యర్థులు ఈ పోస్ట్ కు NTPC వెబ్ సైట్ నుండి Online లో మాత్రమే అప్లై చేయవలెను. మరి ఏ విధంగానూ దరఖాస్తులు స్వీకరించబడవు.

ఎంపిక విధానం:

అప్లై చేసిన అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:

Online అప్లికేషన్ ప్రారంభ తేదీ: 15/ఫిబ్రవరి/2025
Online అప్లికేషన్ చివరి తేదీ    : 01/మార్చి/2025

ముఖ్యమైన లింకులు:

ఆన్లైన్లో అప్లై చేయడానికి సంబంధించిన లింకును, అలాగే నోటిఫికేషన్ లింకును క్రింద ఇచ్చాను, నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.

Apply Online అప్లికేషన్ Click Here
అఫీషియల్  జాబ్ నోటిఫికేషన్ Click Here
అఫీషియల్ వెబ్ సైట్
Click Here
Join Telegram Group Click Here
Join WhatsApp Group Click Here

ఇలాంటి మరెన్నో ఉద్యోగ ప్రకటనల గురించి తక్షణమే మీకు తెలియాలంటే పైన ఇచ్చిన లింకుల ద్వారా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.

Leave a Comment

error: Content is protected !!