NCRలో పదవ తరగతి/ITIతో 1,104 ఉద్యోగాలు | North Eastern Railway Apprentice Recruitment 2025 | Apply Online

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

North Eastern Railway Apprentice Recruitment 2025

గోరక్ పూర్ లోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్(RRC) నార్త్ ఈస్ట్రన్ రైల్వే పరిధిలోని వర్క్ షాప్/ యూనిట్లలో అప్రెంటిస్ ల శిక్షణ కోసం నోటిఫికేషన్  విడుదల చేసింది. ఈ జాబ్ కు ఎంపికైన అభ్యర్థులకు ట్రైనింగ్ తో పాటు స్టైపెండ్  కూడా ఉంటుంది.

సంస్థ పేరు:

నార్త్ ఈస్ట్రన్ రైల్వే(NCR).

పోస్టుల సంఖ్య:

1,104 పోస్టులు

పోస్టుల వివరాలు:

ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెకానిస్ట్, వెల్డర్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్. ఈ ఈ పోస్టులు NCR పరిధిలోని వివిధ వర్క్ షాప్/యూనిట్లలో అపాయింట్ చేస్తారు. 

విద్యార్హత:

పదవ తరగతి లేదా పోస్టుకు సంబంధించిన దానిలో ITI పాస్ అయి ఉండాలి.

వయస్సు:

ఈ పోస్టులకు అప్లై చేసే వారి వయస్సు 24/ జనవరి/2025 నాటికి 15 నుండి 24 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితి ఎస్సి/ఎస్టి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ అప్లికేషన్ తో పాటు ₹100 ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం:

అప్లై చేసిన అభ్యర్థులను 10వ తరగతి/ITI మార్కులు మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

అప్లై చేయు విధానం:

ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే, NCR అఫీషియల్ వెబ్ సైట్ నుండి Online లో మాత్రమే అప్లై చేయాలి. జాబ్ కు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేయండి. Online అప్లికేషన్ లింకు చివరగా ఉంటుంది,  అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 24/ జనవరి/2025.

ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ     : 23/ ఫిబ్రవరి/2025.

ముఖ్యమైన లింకులు:

ఆన్లైన్లో అప్లై చేయడానికి సంబంధించిన లింకును, అలాగే నోటిఫికేషన్ లింకును క్రింద ఇచ్చాను, నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.

Apply Online అప్లికేషన్ Click Here
అఫీషియల్  జాబ్ నోటిఫికేషన్ Click Here
అఫీషియల్ వెబ్ సైట్
Click Here
Join Telegram Group Click Here
Join WhatsApp Group Click Here

ఇలాంటి మరెన్నో ఉద్యోగ ప్రకటనల గురించి తక్షణమే మీకు తెలియాలంటే పైన ఇచ్చిన లింకుల ద్వారా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.

 

Leave a Comment

error: Content is protected !!