IIT తిరుపతిలో 26 అప్రెంటిస్ ఉద్యోగాలు | IT Tirupati Apprenticeship Recruitment 2025 | Apply Online

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

IIT Tirupati Apprenticeship Recruitment 2025: 26 Vacancies!

తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) సంస్థ, వివిధ భాగాలలో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు కావలసిన అర్హతలు, జీతం, అప్లై చేయు విధానం, ఎంపిక విధానం తదితర వివరాలు పూర్తిగా చదివి, అప్లై చేసుకోండి.

సంస్థ పేరు:

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIIT), తిరుపతి.

పోస్టుల సంఖ్య:

మొత్తం 26 పోస్టులు

పోస్టుల వివరాలు:

గ్రాడ్యుయేట్ అప్రెంటీసులు- 19
డిప్లొమా అప్రెంటీసులు- 07

విద్యార్హత:

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఫోన్ ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుండి సంబంధిత విభాగంలో BA/ BSC/ BCOM/ BBA/ BCA/ BE/ BTECH పాస్ అయి ఉండాలి.
డిప్లమో టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు పదవ తరగతి/ ఇంటర్/ డిప్లమా పాస్ అయి ఉండాలి.

వయస్సు:

ఈ రెండు పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు ఫిబ్రవరి 28, 2025 నాటికి 18 ఏళ్లు ఉండాలి.

అప్లికేషన్ ఫీజు:

ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

జీతం:

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు నెలకి ₹20,000 మరియు టెక్నీషియన్/డిప్లమా అప్రెంటిస్ పోస్టులకు నెలకి ఎవరిది సోలార్ ₹18,000 చొప్పున ఎంపికైన వారికి స్టైఫండ్ గా ఇస్తారు.

ఎంపిక విధానం:

ఈ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులను అకాడమిక్ మార్కుల మెరిట్  లేదా రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లై చేయు విధానం:

ఈ పోస్టులకు అప్లై చేయు అభ్యర్థులు మొదటగా NATS పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత IIT-తిరుపతి సంస్థ ఇచ్చిన Google Form ద్వారా Online లో దరఖాస్తు చేయాలి.
వీటికి సంబంధించిన లింకులు క్రింద ఇవ్వడం జరిగింది, వాటి ద్వారా అప్లై చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు:

Online అప్లికేషన్ ప్రారంభ తేదీ : 01/ ఫిబ్రవరి/2025.
Online అప్లికేషన్ చివరి తేదీ     : 28/ ఫిబ్రవరి/2025.

ముఖ్యమైన లింకులు:

Online లో Apply చేయడానికి సంబంధించిన లింకును (Link), అలాగే నోటిఫికేషన్ లింకును క్రింద ఇచ్చాను, నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.

NATS Online రిజిస్ట్రేషన్
Click Here
Online Google Form Click Here
అఫీషియల్  జాబ్ నోటిఫికేషన్ Click Here
అఫీషియల్ వెబ్ సైట్ Click Here
Join Telegram Group Click Here
Join WhatsApp Group Click Here

ఇలాంటి మరెన్నో ఉద్యోగ ప్రకటనల గురించి తక్షణమే మీకు తెలియాలంటే పైన ఇచ్చిన లింకుల ద్వారా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.

FAQs for IIT Tirupati Apprenticeship Recruitment 2025

1️⃣ How many vacancies are available in IIT Tirupati Apprenticeship Recruitment 2025?
👉 IIT Tirupati has announced 26 vacancies for Graduate & Diploma Apprentices in various departments.

2️⃣ What is the last date to apply for IIT Tirupati Apprenticeship 2025?
👉 The last date for online applications is February 28, 2025.

3️⃣ What is the eligibility for IIT Tirupati Apprenticeship Recruitment 2025?
👉 Candidates must have a B.E/B.Tech, B.Sc, B.Com, BBA, BCA, or Diploma in relevant fields and should have graduated between 2020-2025.

4️⃣ What is the selection process for IIT Tirupati Apprenticeship 2025?
👉 Selection is based on Academic Merit, Written Test, or Interview, depending on the number of applications.

5️⃣ Where can I apply for IIT Tirupati Apprenticeship Recruitment 2025?
👉 Apply online via NATS Portal and submit the form through Google Form Link before the deadline.

Leave a Comment

error: Content is protected !!