GAIL Executive Trainee Recruitment Through GATE 2025
ప్రభుత్వ రంగ సంస్థ అయిన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా(GAIL), దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న కంపెనీ యూనిట్/ వర్క్ సెంటర్ లలోని వివిధ భాగాల్లో ఉన్నటువంటి 73 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు అప్లై చేయు అభ్యర్థులకు ఉండవలసిన అర్హతలు, వచ్చు జీతం, అప్లై చేయు విధానం, ఎంపిక విధానం తదితర వివరాలు క్రింద క్లుప్తంగా ఇవ్వడం జరిగింది, పూర్తిగా చదివి చివరిలో ఇచ్చినా లింకు ద్వారా అప్లై చేసుకోండి.
సంస్థ పేరు:
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(GAIL).
పోస్టుల సంఖ్య:
మొత్తం 73 పోస్టులు
పోస్టుల వివరాలు:
1). ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ( కెమికల్ విభాగం): 21 పోస్టులు
2). ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ( ఇన్స్ట్రుమెంటేషన్ విభాగం): 17 పోస్టులు
3). ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ( ఎలక్ట్రికల్ విభాగం): 14 పోస్టులు
4). ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ( మెకానికల్ విభాగం): 8 పోస్టులు
5). ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ( బీఐఎస్ విభాగం): 13 పోస్టులు
విద్యార్హత:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 65% మార్కులతో కెమికల్, పెట్రో కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాలలో ఇంజనీరింగ్ డిగ్రీ తో పాటు గేట్-2025 స్కోరు తప్పనిసరిగా ఉండాలి.
వయస్సు:
అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 18/మార్చి/2025 నాటికి 26 సంవత్సరాలు ఉంచి ఉండకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం:
ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు ₹60,000 నుండి ₹1,80,000 మధ్య ఉంటుంది. జీతంతో పాటు అన్ని రకాల అలవెన్సులు లభిస్తాయి.
అప్లికేషన్ ఫీజు:
ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం:
అప్లై చేసిన అభ్యర్థులను వారికి వచ్చిన GATE-2025 స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్టులో ఎంపికైన వారిని చివరిగా గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
అప్లై చేయు విధానం:
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు GAIL సంస్థ వెబ్ సైట్ ద్వారా Online విధానంలో మాత్రమే అప్లై చేయవలెను. మరి ఏ విధంగానూ దరఖాస్తులు స్వీకరించబడవు.
ముఖ్యమైన తేదీలు:
Online అప్లికేషన్ ప్రారంభ తేదీ: 17/ ఫిబ్రవరి/2025.
Online అప్లికేషన్ చివరి తేదీ: 18/ మార్చి/2025.
ముఖ్యమైన లింకులు:
Online లో Apply చేయడానికి సంబంధించిన లింకును(Link), అలాగే నోటిఫికేషన్ లింకును క్రింద ఇచ్చాను, నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.
Apply Online అప్లికేషన్ | Click Here |
అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ | Click Here |
అఫీషియల్ వెబ్ సైట్ | Click Here |
Join Telegram Group | Click Here |
Join WhatsApp Group | Click Here |
ఇలాంటి మరెన్నో ఉద్యోగ ప్రకటనల గురించి తక్షణమే మీకు తెలియాలంటే పైన ఇచ్చిన లింకుల ద్వారా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.