DRDO Junior Research Fellowships Recruitment 2025
భారత డిఫెన్స్ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) అనుబంధ కంపెనీ అయిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో-డిఫెన్స్ టెక్నాలజీస్(DIBT) తాజాగా వివిధ భాగాల్లో ఖాళీగా ఉన్న 18 జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(JRF) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్ట్ కు అప్లై చేయు అభ్యర్థులకు కావలసిన అర్హతలు, జీతం, అప్లికేషన్ ఫీజు, ఎంపిక విధానం, అప్లై చేయు విధానం తదితర వివరాలు క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. అప్లై చేయదలచిన అభ్యర్థులు ఈ వివరాలను పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.
సంస్థ పేరు:
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ – డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్స్ టెక్నాలజీస్ (DRDO-DIBT).
పోస్టుల సంఖ్య:
మొత్తం 18 పోస్టులు
పోస్టుల వివరాలు:
మైక్రో బయాలజీ/ బయోటెక్నాలజీ/ బయో కెమిస్ట్రీ/ ఫుడ్ సైన్స్& టెక్నాలజీ/ ఫుడ్ టెక్నాలజీ/ ఫుడ్ సైన్స్/ ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ – 15 పోస్టులు.
పాలిమర్ సైన్స్ & టెక్నాలజీ/ మెకానికల్ ఇంజనీరింగ్ – 03 పోస్టులు.
విద్యార్హత:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పోస్ట్ కు సంబంధిత విభాగంలో బిఈ/ బీటెక్/ పీజీ పాస్ అయి ఉండాలి.
వయస్సు:
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు మార్చి 20, 2025 నాటికి 28 ఏళ్లు మించి ఉండరాదు.
జీతం:
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు ₹37,000 స్టైఫండ్ గా ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు:
ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం:
అప్లై చేసిన అభ్యర్థులను రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లై చేయు విధానం:
ఈ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ ఫారం మరియు డాక్యుమెంట్స్ DIBT సంస్థకు మార్చి 20, 2025 లోపు పంపాలి.
సంస్థ అడ్రస్: సెంటర్ హెడ్, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్స్ టెక్నాలజీస్(DIBT), సిద్ధార్థ నగర్, మైసూరు-570011.
ముఖ్యమైన తేదీలు:
Offline అప్లికేషన్ ప్రారంభ తేదీ: 17/ఫిబ్రవరి/2025.
Offline అప్లికేషన్ చివరి తేదీ: 20/మార్చి/2025.
ముఖ్యమైన లింకులు:
Offline లో Apply చేయడానికి సంబంధించిన లింకును (Link), అలాగే నోటిఫికేషన్ లింకును క్రింద ఇచ్చాను, నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.
Offline అప్లికేషన్ | Click Here |
జాబ్ నోటిఫికేషన్ | Click Here |
వెబ్ సైట్ | Click Here |
Join Telegram Group | Click Here |
Join WhatsApp Group | Click Here |
ఇలాంటి మరెన్నో ఉద్యోగ ప్రకటనల గురించి తక్షణమే మీకు తెలియాలంటే పైన ఇచ్చిన లింకుల ద్వారా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.