CSIR-NIIST Recruitment 2025: Apply Online for Administrative & Technical Positions
కేరళ రాష్ట్రంలోని సిఎస్ఐఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (CSIR-NIIST) సంస్థ ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, ఖాళీల సంఖ్య, జీతం, అప్లై చేయు విధానం, ఎంపిక విధానం తదితర వివరాలు పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు.
సంస్థ పేరు:
సిఎస్ఐఆర్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (CSIR-NIIST).
పోస్టుల సంఖ్య:
మొత్తం అన్ని విభాగాలలో 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టుల వివరాలు:
1). టెక్నికల్ అసిస్టెంట్: 05 పోస్టులు
2). టెక్నీషియన్: 03 పోస్టులు
3). జూనియర్ స్టెనోగ్రాఫర్: 01 పోస్టు
4). జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్): 04 పోస్టులు
5). జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (F&A): 04 పోస్టులు
6). జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (S&P): 02 పోస్టులు
7). జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్: 01 పోస్టు
విద్యార్హత:
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు పోస్ట్ కు సంబంధించిన విభాగంలో పదవ తరగతి, ఐటిఐ, ఇంటర్, డిప్లోమా / డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే ఉద్యోగ/ అప్రెంటీస్ అనుభవం కూడా ఉండాలి.
వయస్సు:
03, మార్చి ,2025 నాటికి జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ కు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 27 ఏళ్లు, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ పోస్ట్ కు అప్లై చేసేవారి వయస్సు 30 ఏళ్లు, మిగతా పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 28 ఏళ్ళు మించి ఉండరాదు.
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ ఉన్న వారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు నెలకి టెక్నికల్ అసిస్టెంట్ మరియు జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ పోస్టులకు ₹35,400 – ₹1,12,400 ఉంటుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ కు ₹25,500 – ₹81,100 ఉంటుంది. ఈ పోస్టులకు ₹19,900 – ₹63,200 ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ₹500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్-సర్వీస్మెన్/ మహిళ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం:
పోస్ట్ కు సంబంధించిన రాత పరీక్ష మరియు నైపుణ్య పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లై చేయు విధానం:
ఈ పోస్టులకు అప్లై చేయదలచిన అభ్యర్థులు CSIR-NIIST వెబ్ సైట్ ద్వారా Online విధానంలో మాత్రమే Apply చేయవలెను. మరి ఏ విధమైన మార్గాల ద్వారా దరఖాస్తులు స్వీకరించబడవు.
ముఖ్యమైన తేదీలు:
Online అప్లికేషన్ ప్రారంభ తేదీ : 01/ఫిబ్రవరి/2025.
Online అప్లికేషన్ చివరి తేదీ : 03/మార్చి/2025.
ముఖ్యమైన లింకులు:
Online లో Apply చేయడానికి సంబంధించిన లింకును (Link), అలాగే నోటిఫికేషన్ లింకును క్రింద ఇచ్చాను, నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.
Apply Online అప్లికేషన్ | Click Here |
అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ | Click Here |
అఫీషియల్ వెబ్ సైట్ | Click Here |
Join Telegram Group | Click Here |
Join WhatsApp Group | Click Here |
ఇలాంటి మరెన్నో ఉద్యోగ ప్రకటనల గురించి తక్షణమే మీకు తెలియాలంటే పైన ఇచ్చిన లింకుల ద్వారా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.
FAQs for CSIR-NIIST Recruitment 2025
1️⃣ How many vacancies are available in CSIR-NIIST Recruitment 2025?
👉 CSIR-NIIST has announced multiple vacancies for Technical & Administrative positions.
2️⃣ What is the last date to apply for CSIR-NIIST 2025?
👉 The last date for online applications is March 3, 2025, and hard copy submission deadline is March 14, 2025.
3️⃣ What is the eligibility for CSIR-NIIST Recruitment 2025?
👉 Candidates must have Diploma/Degree in Engineering, Science, or relevant fields with experience for technical posts, and 12th/Graduation for administrative roles.
4️⃣ What is the selection process for CSIR-NIIST Recruitment 2025?
👉 Selection includes a Written Exam, Skill/Trade Test, or Stenography/Typing Proficiency Test, depending on the post.
5️⃣ Where can I apply for CSIR-NIIST Recruitment 2025?
👉 Apply online via the official CSIR-NIIST website: www.niist.res.in before the deadline.