పదవ తరగతితో 1,124 CISF కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | CISF Constable Recruitment 2025 | Apply Online

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

CISF Constable Recruitment 2025

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సంస్థ తాజాగా మొత్తం 1,124 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తంగా 1,124 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది.

ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారికి కావలసిన అర్హతలు, జీతం, ఎంపిక విధానం, అప్లై చేయు విధానం తదితర విషయాలు కింద ఇవ్వడం జరిగింది,  పూర్తిగా చదివి  అప్లై చేయవచ్చు.

సంస్థ పేరు:

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF).

మొత్తం పోస్టుల సంఖ్య:

1,124 ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

కానిస్టేబుల్/డ్రైవర్ – 845,

కానిస్టేబుల్/డ్రైవర్-కం-పంప్-ఆపరేటర్( డ్రైవర్ ఫర్ ఫైర్  సర్వీసెస్) – 279.

విద్యార్హత:

పదవ తరగతి పాస్ అయి ఉండి, డ్రైవింగ్ లైసెన్స్ మరియు డ్రైవింగ్ అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

వయస్సు:

04/ మార్చి/2025 నాటికి 21 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

అప్లికేషన్ ఫీజు:

జనరల్, EWS మరియు OBC అభ్యర్థులకు ₹100 ఫీజు చెల్లించాలి. SC/ST/Ex-Servicemen అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

జీతం:

ఎంపికైన ఉద్యోగులకు నెలకి ₹21,700 నుండి ₹69,100 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం:

ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET), డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష(OMR/CBT), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లై చేయు విధానం:

ఈ పోస్టులకు అప్లై చేయాలనుకున్నవారు CISF వెబ్ సైట్ లో ONLINE లో మాత్రమే అప్లై చేయవలెను. మరే విధంగాను అప్లికేషన్స్ స్వీకరించబడవు. క్రింద ఇచ్చిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ద్వారా అప్లై చేసుకోండి. అప్లై చేసుకునే ముందు ఉద్యోగ ప్రకటన పూర్తిగా చదవండి. దాని లింకు కూడా క్రింద ఇవ్వడం జరిగింది.

ముఖ్య తేదీలు:

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 03/ఫిబ్రవరి/2025.

ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ     : 04/మార్చి/2025.

ముఖ్యమైన లింకులు:

ఆన్లైన్లో అప్లై చేయడానికి సంబంధించిన లింకును, అలాగే నోటిఫికేషన్ లింకును క్రింద ఇచ్చాను, నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.

Apply Online అప్లికేషన్ Click Here
అఫీషియల్  జాబ్ నోటిఫికేషన్ Click Here
అఫీషియల్ వెబ్ సైట్
Click Here
Join Telegram Group Click Here
Join WhatsApp Group Click Here

ఇలాంటి మరెన్నో ఉద్యోగ ప్రకటనల గురించి తక్షణమే మీకు తెలియాలంటే పైన ఇచ్చిన లింకుల ద్వారా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.

Leave a Comment

error: Content is protected !!