BHEL Engineering Professionals Jobs 2025
కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఉన్న భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) కంపెనీ, ఎలక్ట్రానిక్స్ డివిజన్ లో ఖాళీగా ఉన్న 20 మేనేజర్ & ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు(Applications) కోరుతుంది.
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు కావలసిన అర్హతలు, జీతం, అప్లికేషన్ ఫీజు, ఎంపిక విధానం, అప్లై చేయు విధానం తదితర వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన వివరాలను పూర్తిగా చదివి అర్హులు అయితే అప్లై చేసుకోండి.
సంస్థ పేరు:
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (Bharat Heavy Electricals Limited-BHEL).
పోస్టుల సంఖ్య:
మొత్తం 20 ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
ఖాళీగా ఉన్న 20 పోస్టులలో
1).సీనియర్ ఇంజనీర్- 13 పోస్టులు,
2).డిప్యూటీ మేనేజర్- 03 పోస్టులు,
3).మేనేజర్ & సీనియర్ మేనేజర్- 04 పోస్టులు.
విద్యార్హత:
అప్లై చేసే పోస్ట్ కు సంబంధించిన విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ పాసై ఉండాలి. అలాగే పోస్టుకు సంబంధించిన ఉద్యోగ అనుభవం తప్పనిసరి.
వయస్సు:
అప్లై చేసే అభ్యర్థుల వయస్సు ఫిబ్రవరి 01, 2025 నాటికి సీనియర్ ఇంజనీర్ పోస్ట్ కు 32 ఏళ్ళు, సీనియర్ మేనేజర్ పోస్ట్ కు 42 ఏళ్లు, మేనేజర్ పోస్ట్ కు 39 ఏళ్ళు మరియు డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 36 ఏళ్ళు ఉండాలి.
జీతం:
ఉద్యోగానికి ఎంపిక అయినట్లయితే సీనియర్ ఇంజనీర్ పోస్ట్ కు నెలకు ₹70,000 – ₹2,00,000 వరకు ఉంటుంది. అదే డిప్యూటీ మేనేజర్ పోస్ట్ కు అయితే నెలకు ₹80,000 – ₹2,20,000 వరకు ఉంటుంది. మేనేజర్ పోస్టుకు ₹90,000 – ₹2,40,000 వరకు ఇస్తారు. ఇక సీనియర్ మేనేజర్ పోస్ట్ కు నెల జీతం ₹1,00,000 – ₹2,60,000 వరకు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా ₹472 (టాక్స్ తో కలిపి) చెల్లించాలి.
ఎంపిక విధానం:
అప్లై చేసిన అభ్యర్థులను ఈ పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
అప్లై చేయు విధానం:
ఈ పోస్టులకు అప్లై చేయదలచిన అర్హులైన అభ్యర్థులు BHEL వెబ్ సైట్ ద్వారా Online విధానంలో మాత్రమే అప్లై చేయవలెను. మరి ఏ ఇతర విధానాల ద్వారా అప్లికేషన్స్ స్వీకరించబడవు.
ముఖ్యమైన తేదీలు:
Online అప్లికేషన్ ప్రారంభ తేదీ : 12/ ఫిబ్రవరి/ 2025.
Online అప్లికేషన్ చివరి తేదీ : 04/ మార్చి/ 2025.
ముఖ్యమైన లింకులు:
Online లో Apply చేయడానికి సంబంధించిన లింకును (Link), అలాగే నోటిఫికేషన్ లింకును క్రింద ఇచ్చాను, నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.
Apply Online అప్లికేషన్ | Click Here |
జాబ్ నోటిఫికేషన్ | Click Here |
వెబ్ సైట్ | Click Here |
Join Telegram Group | Click Here |
Join WhatsApp Group | Click Here |
ఇలాంటి మరెన్నో ఉద్యోగ ప్రకటనల గురించి తక్షణమే మీకు తెలియాలంటే పైన ఇచ్చిన లింకుల ద్వారా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.
FAQs for BDL Management Trainee Recruitment 2025
1️⃣ How many vacancies are available in BDL Management Trainee Recruitment 2025?
👉 Bharat Dynamics Limited (BDL) has announced 49 vacancies across disciplines like Electronics, Mechanical, Civil, Finance & more.
2️⃣ What is the last date to apply for BDL Management Trainee 2025?
👉 The last date for online applications was February 28, 2025, after an extension from February 21, 2025.
3️⃣ What is the eligibility for BDL Management Trainee Recruitment 2025?
👉 Candidates must have a bachelor’s/master’s degree in the relevant discipline from a recognized university. Upper age limit: 27 years (relaxations as per government norms).
4️⃣ What is the selection process for BDL MT Recruitment 2025?
👉 Selection includes a Computer-Based Test (CBT) with 85% weightage, followed by an Interview (15% weightage).
5️⃣ Where can I apply for BDL Management Trainee Recruitment 2025?
👉 Apply online via the official BDL website: www.bdl-india.in before the deadline.