BEL Company Trainee Engineer-I & Project Engineer-I Recruitment 2025:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) లో ట్రైనీ ఇంజనీర్-I మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్-I పోస్టుల నోటిఫికేషన్ 2025| మొత్తం ఖాళీలు, పని అనుభవం, అర్హత, వయస్సు, జీతం, అప్లై చేయు విధానం, సెలక్షన్ ప్రాసెస్ వివరాలు:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) కంపెనీ ట్రైనీ ఇంజనీర్-I మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్-I పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకుంటే క్రింద ఇచ్చిన పూర్తి సమాచారం చూసుకొని అర్హులు అయితే అప్లై చేసుకోండి. ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం TeluguJobsBook.com వెబ్ సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఇటువంటి జాబ్స్ నోటిఫికేషన్ త్వరగా తెలియాలంటే మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Join Telegram Group: Click Here
Join WhatsApp Group: Click Here
కంపెనీ పేరు:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).
పోస్టుల వివరాలు మరియు ఖాళీలు:
BEL కంపెనీ మొత్తం 137 ఖాళీగా ఉన్న ట్రైనీ ఇంజనీర్-I మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్-I పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ట్రైనీ ఇంజనీర్-I పోస్టుల సంఖ్య: 67
ప్రాజెక్ట్ ఇంజనీర్-I పోస్టుల సంఖ్య: 70
విద్యార్హత:
ట్రైనీ ఇంజనీర్-I: B.E/B.Tech/B.Sc Engineering Degree (4-Years Course).
ప్రాజెక్ట్ ఇంజనీర్-I: B.E/B.Tech/B.Sc Engineering Degree (4-Years Course).
పని పూర్వ అనుభవం:
ట్రైనీ ఇంజనీర్-I: ఎలాంటి అనుభవం అవసరం లేదు.
ప్రాజెక్ట్ ఇంజనీర్-I: కనీసం 2 సంవత్సరాలు సంబంధిత విభాగంలో పనిచేసి ఉండాలి.
జీతం:
ట్రైనీ ఇంజనీర్-I:
1st year – Rs. 30,000/-
2nd year – Rs. 35,000/-
3rd year – Rs. 40,000/-
ప్రాజెక్ట్ ఇంజనీర్-I:
1st year – Rs. 40,000/-
2nd year – Rs. 45,000/-
3rd year – Rs. 50,000/-
4th year – Rs. 55,000/-
వయస్సు:
ట్రైని ఇంజనీర్-I: 28 సంవత్సరాలు మించి ఉండరాదు.
ప్రాజెక్ట్ ఇంజనీర్-I: 32 సంవత్సరాలు మించి ఉండరాదు.
అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు:
ట్రైనీ ఇంజనీర్-I: ఈ పోస్ట్ కు అప్లై చేసుకునేవారు 150/- + GST చెల్లించాల్సి ఉంటుంది.
ప్రాజెక్ట్ ఇంజనీర్-I: ఈ పోస్టుకు అప్లై చేసుకునేవారు 400/- + GST చెల్లించాల్సి ఉంటుంది.
Note: SC/ST/PwBD కేటగిరి వారు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
సెలక్షన్ విధానం:
ట్రైనీ ఇంజనీర్-I: ఈ పోస్ట్ కోసం రాత పరీక్ష రాయవలసి ఉంటుంది. మెరిట్ వస్తే జాబ్ వస్తుంది.
ప్రాజెక్ట్ ఇంజనీర్-I: ఈ పోస్ట్ కోసం రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉంటుంది.
Note: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ బెంగళూరులో ఉంటుంది.
అప్లై చేయు విధానం:
ఈ పోస్టుల కోసం OFFLINE లో మాత్రమే అప్లై చేయాలి.
ముఖ్య తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 05/Feb/2025
అప్లికేషన్ చివరి తేదీ : 20/Feb/2025
ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలు క్రింద ఇచ్చిన లింకులో జాబ్ ప్రకటన మరియు కంపెనీ వెబ్ సైట్ లింక్ ఇస్తాను, క్లుప్తంగా చదివి అప్లై చేసుకోండి.
జాబ్ ప్రకటన(PDF): Click Here
కంపెనీ వెబ్ సైట్ లింక్: Click Here