BDL Management Trainee Recruitment 2025 – Apply Online for 49 MT Vacancies!
భారత డిఫెన్స్ పరిధిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 49 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు అప్లై అభ్యర్థులకు కావలసిన అర్హతలు, జీతం, ఎంపిక విధానం, అప్లై చేయు విధానం తదితర వివరాలు పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.
సంస్థ పేరు:
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL).
పోస్టుల సంఖ్య:
మొత్తం 49 ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
మేనేజ్మెంట్ ట్రైనీ( అన్ని శాఖల్లో): 46 పోస్టులు
అసిస్టెంట్ మేనేజర్( లీగల్): 01 పోస్టు
సీనియర్ మేనేజర్( సివిల్): 01 పోస్టు
డిప్యూటీ జనరల్ మేనేజర్( సివిల్): 01 పోస్టు
విద్యార్హత:
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు పోస్ట్ కు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ పాసై ఉండాలి.
వయస్సు:
అప్లై చేసే అభ్యర్థులకు గరిష్టంగా 27 నుండి 50 ఏళ్లు ఉండాలి. ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబిసి అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ళు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం:
ఎంపికైన మేనేజ్మెంట్ ట్రైనీ మరియు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నెలకి ₹40,000-₹1,40,000 ఉంటుంది. సీనియర్ మేనేజర్ పోస్టు కి ₹70,000-₹2,00,000 ఉంటుంది. డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టు కి ₹80,000-₹2,20,000 ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
అప్లై చేసే అభ్యర్థులు ₹500 అప్లికేషన్ ఫీజు కట్టాలి.
ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్- సర్వీస్మెన్/ దివ్యాంగ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం:
మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులను రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. మిగిలిన మూడు పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లై చేయు విధానం:
ఈ పోస్టులకు అప్లై చేయదలచిన అభ్యర్థులు BDL వెబ్ సైట్ నుండి Online విధానంలో మాత్రమే Apply చేయవలెను.
మరి ఏ ఇతర విధానంలో అప్లికేషన్ స్వీకరించబడదు.
ముఖ్యమైన తేదీలు:
Online అప్లికేషన్ ప్రారంభ తేదీ: 30/ జనవరి/2025
Online అప్లికేషన్ చివరి తేదీ: 21/ ఫిబ్రవరి/2025
Online అప్లికేషన్ పొడిగించిన చివరి తేదీ: 28/ ఫిబ్రవరి/2025
ముఖ్యమైన లింకులు:
ఆన్లైన్లో అప్లై చేయడానికి సంబంధించిన లింకును, అలాగే నోటిఫికేషన్ లింకును క్రింద ఇచ్చాను, నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.
Apply Online అప్లికేషన్ | Click Here |
నోటిఫికేషన్ | Click Here |
తేదీ పొడగింపు నోటిఫికేషన్ |
Click Here |
అఫీషియల్ వెబ్ సైట్ |
Click Here |
Join Telegram Group | Click Here |
Join WhatsApp Group | Click Here |
ఇలాంటి మరెన్నో ఉద్యోగ ప్రకటనల గురించి తక్షణమే మీకు తెలియాలంటే పైన ఇచ్చిన లింకుల ద్వారా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.