AAI Non-Executives Recruitment 2025 – Complete Information & Application Process
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా (AAI) నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Organization Name:
ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా (Airports Authority of India – AAI)
AAI భారత ప్రభుత్వ అండర్‌టేకింగ్ సంస్థగా దేశవ్యాప్తంగా విమానాశ్రయాల నిర్వహణ మరియు అభివృద్ధికి బాధ్యత వహిస్తుంది.
No. of Posts:
మొత్తం ఖాళీలు: 206
Post-wise Vacancies:
పోస్టు పేరు | ఖాళీలు |
---|---|
సీనియర్ అసిస్టెంట్ (ఆఫీసియల్ లాంగ్వేజ్) | 2 |
సీనియర్ అసిస్టెంట్ (ఆపరేషన్స్) | 4 |
సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) | 21 |
సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) | 11 |
జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) | 168 |
Education Qualification:
పోస్టు పేరు | అర్హతలు |
---|---|
సీనియర్ అసిస్టెంట్ (ఆఫీసియల్ లాంగ్వేజ్) | డిగ్రీతోపాటు 2 సంవత్సరాల అనుభవం |
సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్) | B.Com + 2 సంవత్సరాల అనుభవం |
సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) | డిప్లొమా (ఇలెక్ట్రానిక్స్/టెలికమ్యూనికేషన్/రేడియో ఇంజనీరింగ్) + 2 సంవత్సరాల అనుభవం |
సీనియర్ అసిస్టెంట్ (ఆపరేషన్స్) | డిగ్రీ అర్హత |
జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీస్) | 10వ తరగతి + 3 సంవత్సరాల డిప్లొమా (ఫైర్/మెకానికల్/ఆటోమొబైల్) లేదా 12వ తరగతి + డ్రైవింగ్ లైసెన్స్ |
Age Limit:
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు (24.03.2025 నాటికి)
వయస్సులో సడలింపు:
వర్గం | వయస్సు సడలింపు |
---|---|
SC/ST | 5 సంవత్సరాలు |
OBC | 3 సంవత్సరాలు |
PWD | 10 సంవత్సరాలు |
Salary Details:
పోస్టు పేరు | జీతం |
---|---|
సీనియర్ అసిస్టెంట్ (ఆఫీసియల్ లాంగ్వేజ్ ) | ₹36,000 – ₹1,10,000 |
సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్ ) | ₹36,000 – ₹1,10,000 |
సీనియర్ అసిస్టెంట్ (ఎలక్ట్రానిక్స్) | ₹36,000 – ₹1,10,000 |
సీనియర్ అసిస్టెంట్ (ఆపరేషన్స్) | ₹36,000 – ₹1,10,000 |
జూనియర్ అసిస్టెంట్ (ఫైర్ సర్వీసెస్ ) | ₹31,000 – ₹92,000 |
Application Fee:
వర్గం | ఫీజు |
---|---|
General/OBC | ₹1000 |
SC/ST/PWD/Ex-Servicemen/Women | ₹0 (ఫీజు మినహాయింపు) |
ఫీజు చెల్లింపు విధానం:
ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
Selection Process:
- ఆన్‌లైన్ CBT రాత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
Apply Process:
దరఖాస్తు విధానం:
- అధికారిక వెబ్‌సైట్ www.aai.aero కు వెళ్లండి.
- నోటిఫికేషన్ ను డౌన్‌లోడ్ చేసుకొని చదవండి.
- “Apply Online” లింక్ పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయండి.
- అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి ఫీజు చెల్లించండి.
- దరఖాస్తు సమర్పించి, ప్రింట్ తీసుకోండి.
Important Dates:
ఈవెంట్ | తేదీ |
---|---|
నోటిఫికేషన్ విడుదల | 20.02.2025 |
దరఖాస్తు ప్రారంభం | 20.02.2025 |
దరఖాస్తు చివరి తేదీ | 20.03.2025 |
Useful Links:
లింక్ | క్లిక్ చేయండి |
---|---|
నోటిఫికేషన్ PDF | Download Here |
అప్లికేషన్ లింక్ | Apply Online |
అధికారిక వెబ్‌సైట్ | Visit Here |
Telegram Group | Join Here |
WhatsApp Group | Join Here |
తాజా ఉద్యోగ సమాచారం కోసం మా టెలిగ్రామ్ & వాట్సాప్ గ్రూప్‌లలో చేరండి!