Bank Of India Specialist Security Officers Recruitment 2025
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా స్పెషలిస్ట్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు, జీతం, అప్లికేషన్ ఫీజు, ఎంపిక విధానం, అప్లై చేయు విధానం తదితర వివరాలు కింద ఇవ్వడం జరిగింది, పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలి.
సంస్థ పేరు:
బ్యాంక్ ఆఫ్ ఇండియా(Bank Of India).
పోస్టుల సంఖ్య:
మొత్తం 10 పోస్టులు.
పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది.
విద్యార్హత:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయదలచిన అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాస్ అయి ఉండాలి. అలాగే పోస్ట్ కు సంబంధిత విభాగంలో ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు:
జనవరి 01,2025 నాటికి అప్లై చేయు అభ్యర్థుల కనీస వయస్సు 25 ఏళ్ల ఉండాలి. గరిష్ట వయసు 40 ఏళ్లు మించి ఉండరాదు.
జీతం:
ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు ₹64,820 – ₹93,960 ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
అప్లై చేస్తే అభ్యర్థులు ఎస్సీ/ ఎస్టి వారైతే అప్లికేషన్ ఫీజు ₹175 చెల్లించాలి. మిగిలిన కేటగిరి అభ్యర్థులకు ₹850 ఫీజు ఉంటుంది.
ఎంపిక విధానం:
ఈ పోస్టుకు అప్లై చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ లేదా/మరియు గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లై చేయు విధానం:
అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేయాలంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ ద్వారా online విధానంలో అప్లికేషన్ పంపాలి.
ముఖ్యమైన తేదీలు:
Online అప్లికేషన్ ప్రారంభ తేదీ : 18/ ఫిబ్రవరి/2025.
Online అప్లికేషన్ చివరి తేదీ : 04/ మార్చి/ 2025.
ముఖ్యమైన లింకులు:
Online లో Apply చేయడానికి సంబంధించిన లింకును (Link), అలాగే నోటిఫికేషన్ లింకును క్రింద ఇచ్చాను, నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.
Apply Online అప్లికేషన్ | Click Here |
జాబ్ నోటిఫికేషన్ | Click Here |
వెబ్ సైట్ | Click Here |
Join Telegram Group | Click Here |
Join WhatsApp Group | Click Here |
ఇలాంటి మరెన్నో ఉద్యోగ ప్రకటనల గురించి తక్షణమే మీకు తెలియాలంటే పైన ఇచ్చిన లింకుల ద్వారా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.
FAQs for Bank of India Specialist Security Officers Recruitment 2025
1️⃣ How many vacancies are available in Bank of India Specialist Security Officers Recruitment 2025?
👉 Bank of India (BOI) has announced 10 vacancies for Specialist Security Officers (MMGS-II).
2️⃣ What is the last date to apply for BOI Specialist Security Officers 2025?
👉 The last date for online applications is March 4, 2025.
3️⃣ What is the eligibility for Bank of India Specialist Security Officers Recruitment 2025?
👉 Candidates must have a Graduate Degree from a recognized university and 5+ years of experience in Armed Forces, Police, or Paramilitary Services.
4️⃣ What is the selection process for BOI Specialist Security Officers 2025?
👉 Selection includes Personal Interview and/or Group Discussion (GD).
5️⃣ Where can I apply for Bank of India Specialist Security Officers Recruitment 2025?
👉 Apply online via the official BOI website: www.bankofindia.co.in before the deadline.