బ్యాంక్ లో ఏకంగా 4000 ఉద్యోగాలు | Bank of Baroda Apprentice Recruitment 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Bank of Baroda Apprentice Recruitment 2025 – Apply Online for 4000 Vacancies!

ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినా బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి ఏకంగా 27 రాష్ట్రాల్లో వివిధ జిల్లాలలో మొత్తంగా 4000 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది.
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు కావలసిన అర్హతలు, జీతం, అప్లికేషన్ ఫీజు, ఎంపిక విధానం, అప్లై చేయు విధానం తదితర వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది, పూర్తిగా చదివి ఈ పోస్టులకు అర్హులు అయితే అప్లై చేసుకోండి.

సంస్థ పేరు:

బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda).

పోస్టుల సంఖ్య:

మొత్తం 4,000 పోస్టులు.

పోస్టుల వివరాలు:

దేశంలోని 27 రాష్ట్రాలలో అప్రెంటిస్ పోస్టులైనా బ్యాక్ ఆఫీస్ అసోసియేట్ [Back Office Associate]- ఫైనాన్సియల్ సర్వీసెస్ విభాగంలో భర్తీ చేస్తున్నారు.

విద్యార్హత:

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పాసై ఉండాలి.

వయస్సు:

ఈ పోస్టులకు అప్లై చేయదలచిన అభ్యర్థుల వయస్సు కనిష్టంగా 20 సంవత్సరాలు మరియు గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి.
ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన వారి పోస్టింగ్ నగర లేదా పట్టణాలలో అయితే నెలకి ₹15,000 స్టైఫండ్ గా ఇస్తారు. అదే పోస్టింగ్ గ్రామీణ లేదా చిన్న పట్టణాలలో అయితే ₹12,000 స్టైఫండ్ గా ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు:

ఈ పోస్టులకు అప్లై చేసే జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబిసి అభ్యర్థులు ₹800 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా అభ్యర్థులకు ₹600 ఫీజు ఉంటుంది. దివ్యాంగులకు ₹400 ఫీజు ఉంటుంది.

ఎంపిక విధానం:

అప్లై చేసిన అభ్యర్థులకు Online లో పరీక్ష ఉంటుంది. పరీక్షలో మెరిట్ వచ్చిన వారి డాక్యుమెంట్స్ పరిశీలించి ఎంపిక చేస్తారు.

అప్లై చేయు విధానం:

ఈ పోస్టులకు అప్లై చేయదలచిన అభ్యర్థులు NATS పోర్టల్ ద్వారా Online విధానంలో అప్లై చేయవలెను.
పూర్తి వివరాలు నోటిఫికేషన్ చూసి అప్లై చేయవలెను. నోటిఫికేషన్ లింకు చివరగా ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

Online అప్లికేషన్ ప్రారంభ తేదీ  : 19/ ఫిబ్రవరి/ 2025.
Online అప్లికేషన్ చివరి తేదీ      : 11/ మార్చి/2025.

ముఖ్యమైన లింకులు:

Online లో Apply చేయడానికి సంబంధించిన లింకును (Link), అలాగే నోటిఫికేషన్ లింకును క్రింద ఇచ్చాను, నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.

Apply Online అప్లికేషన్ Click Here
అఫీషియల్  జాబ్ నోటిఫికేషన్ Click Here
అఫీషియల్ వెబ్ సైట్ Click Here
Join Telegram Group Click Here
Join WhatsApp Group Click Here

ఇలాంటి మరెన్నో ఉద్యోగ ప్రకటనల గురించి తక్షణమే మీకు తెలియాలంటే పైన ఇచ్చిన లింకుల ద్వారా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.

FAQs for Bank of Baroda Apprenticeship Recruitment 2025

1️⃣ How many vacancies are available in Bank of Baroda Apprenticeship Recruitment 2025?
👉 Bank of Baroda has announced 4000 apprenticeship vacancies across multiple states in India.

2️⃣ What is the last date to apply for BOB Apprenticeship 2025?
👉 The last date for online applications is March 11, 2025.

3️⃣ What is the eligibility for Bank of Baroda Apprenticeship Recruitment 2025?
👉 Candidates must have a Graduation Degree in any discipline and be between 20-28 years (age relaxation as per govt. norms).

4️⃣ What is the selection process for BOB Apprenticeship 2025?
👉 Selection includes an Online Test (100 Marks), Local Language Proficiency Test & Document Verification.

5️⃣ Where can I apply for Bank of Baroda Apprenticeship Recruitment 2025?
👉 Apply online via www.bankofbaroda.in and register on [NATS/NAPS portals](https://nats.education.gov.in & https://www.apprenticeshipindia.gov.in).

Leave a Comment

error: Content is protected !!