Bank of Baroda Recruitment 2025 – Apply Online for IT, Risk & Security Jobs!
భారత ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ భాగాలలో పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ తాజాగా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏకంగా ఖాళీగా ఉన్న 518 పోస్టులను భర్తీ చేయనుంది.
ఈ పోస్టులకు అప్లై చేయు అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, జీతము, అప్లికేషన్ ఫీజు, అప్లై విధానము, ఎంపిక విధానము తదితర వివరాలు పూర్తిగా చదివి, ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు. అప్లై చేసుకోండి.
సంస్థ పేరు:
బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda).
పోస్టుల సంఖ్య:
518 పోస్టులు
పోస్టుల వివరాలు:
బ్యాంకులోని వివిధ భాగాలలోని సీనియర్ మేనేజర్, మేనేజర్, ఆఫీసర్, చీఫ్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
విద్యార్హత:
అప్లై చేసే అభ్యర్థులు పోస్ట్ కు సంబంధించిన విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ/బిఇ/బిటెక్/ఎంటెక్/ఎంఇ/ఎంసీఏ/సీఏ/ సిఎఫ్ఏ/ఎంబీఏ పాస్ అయి ఉండాలి. అలాగే పూర్వ పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు:
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 22 ఏళ్ల నుండి 43 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టును బట్టి కనిష్ట మరియు గరిష్ట వయస్సులో మార్పు ఉంటుంది.
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం:
స్కేల్-1: ₹48,480 – ₹85,920
స్కేల్-2: ₹64,820 – ₹93,960
స్కేల్-3: ₹85,920 – ₹1,05,280
స్కేల్-4: ₹1,02,300 – ₹1,20,940
అప్లికేషన్ ఫీజు:
జనరల్,EWS మరియు ఓబిసి అభ్యర్థులు ₹600 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టి, దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులు ₹100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం:
అప్లై చేసిన అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. వీటిలో షార్ట్ లిస్ట్ అయిన వారికి గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ ఎంపిక చేస్తారు.
అప్లై చేయు విధానం:
ఈ పోస్టులకు అప్లై చేయదలచిన అభ్యర్థులు బ్యాంక్ వెబ్ సైట్ ద్వారా Online విధానంలో Apply చేయవలెను. మరి ఇతర విధానంలోనూ దరఖాస్తులు స్వీకరించబడవు.
ముఖ్యమైన తేదీలు:
Online అప్లికేషన్ ప్రారంభ తేదీ : 19/ఫిబ్రవరి/2025.
Online అప్లికేషన్ చివరి తేదీ : 11/మార్చి/2025.
ముఖ్యమైన లింకులు:
Online లో Apply చేయడానికి సంబంధించిన లింకును(Link), అలాగే నోటిఫికేషన్ లింకును క్రింద ఇచ్చాను, నోటిఫికేషన్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.
Apply Online అప్లికేషన్ | Click Here |
అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ | Click Here |
అఫీషియల్ వెబ్ సైట్ | Click Here |
Join Telegram Group | Click Here |
Join WhatsApp Group | Click Here |
ఇలాంటి మరెన్నో ఉద్యోగ ప్రకటనల గురించి తక్షణమే మీకు తెలియాలంటే పైన ఇచ్చిన లింకుల ద్వారా మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.
FAQs for Bank of Baroda Recruitment 2025
1️⃣ How many vacancies are available in Bank of Baroda Recruitment 2025?
👉 Bank of Baroda has announced 350+ vacancies for IT, Risk Management & Security positions.
2️⃣ What is the last date to apply for BOB Recruitment 2025?
👉 The last date for online applications is March 11, 2025.
3️⃣ What is the eligibility for Bank of Baroda IT & Risk Management Jobs 2025?
👉 Candidates must have B.E/B.Tech/M.Tech/MCA or MBA/CA/PGDM with relevant experience in IT, Risk Management, or Security.
4️⃣ What is the selection process for Bank of Baroda Recruitment 2025?
👉 Selection includes Online Test, Group Discussion (GD) & Personal Interview.
5️⃣ Where can I apply for Bank of Baroda Recruitment 2025?
👉 Apply online via the official BOB website: www.bankofbaroda.in before the deadline.