Supreme Court of India Junior Court Assistant Recruitment 2025
భారత దేశంలోని అత్యున్నత న్యాయస్థానం అయినా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా గ్రూప్-బి నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు కావలసిన అర్హతలు, జీతము, ఎలా అప్లై చేసుకోవాలో, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కింద ఇచ్చిన సమాచారం చూసుకొని అప్లై చేసుకోండి.
కంపెనీ పేరు:
సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా.
పోస్టుల సంఖ్య:
241 పోస్టులు
పోస్టుల వివరాలు:
పోస్ట్ పేరు- జూనియర్ కోర్ట్ అసిస్టెంట్
విద్యార్హత:
గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ లేదా దానికి సమానమైన డిగ్రీ చేసినవాళ్లు ఈ జాబుకు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు:
ఈ జాబుకు అప్లై చేసుకునే వారి వయస్సు 18- 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబిసి వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
జీతం:
నెలకు బేసిక్ పే ₹35,400 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ తో కలిపి ₹72,040 నెల జీతం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ అభ్యర్థులకు: 1000/-
ఎస్సీ/ఎస్టీ/ఎక్స్-సర్వీస్మెన్/మహిళా/దివ్యాంగ అభ్యర్థులకు: 250/-
ఎంపిక విధానం:
అప్లై చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష, కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ టెస్ట్, రిటన్ టెస్ట్ ఉంటుంది. ఈ మూడింటిలో మెరిట్ వచ్చిన వారికి ఫైనల్ గా ఇంటర్వ్యూ ఉంటుంది.
అప్లై చేసుకుని విధానం:
ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవలెను. ఆన్లైన్ అప్లికేషన్ లింకు చివరగా ఉంటుంది, దాని ద్వారా అప్లై చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ: 05/ఫిబ్రవరి/2025
అప్లికేషన్ చివరి తేదీ: 08/మార్చి/2025
ముఖ్యమైన లింకులు:
కంపెనీ ఆన్లైన్ అప్లికేషన్ | Click Here |
జాబ్ నోటిఫికేషన్ | Click Here |
Join Telegram Group | Click Here |
Join WhatsApp Group | Click Here |