Midhani Jobs Notification 2025
మిధాని కంపెనీలో పదవ తరగతి/ITI తో పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | మొత్తం విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, వయస్సు, జీతం, అప్లై చేయు విధానం, సెలక్షన్ ప్రాసెస్ వివరాలు:
మిశ్రా ధాతు నిగం లిమిటెడ్( మిధాని)హైదరాబాద్, కంపెనీ వివిధ భాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మిధాని ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీ. జాబ్ కు సెలెక్ట్ అయిన వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి స్టైఫెండ్ కూడా ఇస్తుంది. ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్ గా పోస్టింగ్ ఇస్తారు. ఈ కంపెనీకి హైదరాబాద్ మరియు రోహతక్ నగరాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి.
ఇటువంటి ఉద్యోగ ప్రకటనలు తక్షణమే తెలియాలంటే వెంటనే మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి.
కంపెనీ పేరు:
మిశ్రా ధాతు నిగం లిమిటెడ్( మిధాని).
మొత్తం పోస్టుల సంఖ్య:
120
పోస్టులు & విభాగాల వారీగా ఖాళీలు:
ఫిట్టర్: 33, ఎలక్ట్రీషియన్:9, మెకానిస్ట్:14, టర్నర్:15, డీజిల్ మెకానిక్:2, ఆర్& ఏసి-2,
వెల్డర్-15, సిఓపిఎ-9, ఫోటోగ్రాఫర్-1, ప్లంబర్-2, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్-1,
కెమికల్ లేబరేటరీ అసిస్టెంట్-6, డ్రాఫ్ట్ మాన్( సివిల్)-1, కార్పెంటర్-3, ఫౌండ్రీ మెన్-2,
ఫర్ నెస్ ఆపరేటర్-2, పంప్ ఆపరేటర్ కం మెకానిక్-3.
విద్యార్హత:
పదో తరగతి, సంబంధిత విభాగంలో ITI పాసై ఉండాలి.
జీతం:
ఒక్క సంవత్సరం అప్రెంటిస్షిప్ చేయాలి. ట్రైనింగ్ తో పాటు 7,000/- స్టెఫండ్ ఇస్తారు. ఆ తర్వాత ఉద్యోగం పర్మనెంట్ చేస్తారు.
అప్లై చేయు విధానం:
కంపెనీ వెబ్ సైట్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ప్రకటనలో ఇచ్చిన అడ్రస్ కి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్లి జాబ్ మేళాలో పాల్గొనాలి.
సెలక్షన్ ప్రాసెస్:
అప్లై చేసుకున్న వాళ్ల డాక్యుమెంట్స్ చెక్ చేసి మెరిట్ ఆధారంగా ఉద్యోగం ఇస్తారు.
ముఖ్య తేదీలు:
Online అప్లికేషన్ ఆఖరి తేదీ: 10/ ఫిబ్రవరి/2025.
ఈ జాబ్ కొరకు ఎవరైతే అప్లై చేయాలనుకున్నారు క్రింద ఇచ్చిన కంపెనీ లింకు ద్వారా అప్లికేషన్ పంపాలి.
కంపెనీ వెబ్ సైట్ రిజిస్ట్రేషన్ లింక్: Click Here
కంపెనీ ఉద్యోగ ప్రకటన లింక్: Click Here