ఇండియన్ రైల్వేస్ లో 32,438 ఉద్యోగాలు | Indian Railways (RRB) Group-D Recruitment 2025 | Latest Jobs in Telugu

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RRB Group D Jobs Notification 2025:

ఇండియన్ రైల్వేస్ లో Group-D పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ 2025 | మొత్తం ఖాళీలు, పని అనుభవం, అర్హత, వయస్సు, జీతం, అప్లై చేయు విధానం, సెలక్షన్ ప్రాసెస్ పూర్తి వివరాలు:

ఇండియన్ రైల్వేస్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. అందరూ ఎంతగానో ఎదురుచూసే Group-D పోస్టుల భర్తీ కొరకు RRB  ఉద్యోగ ప్రకటన  విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను  భర్తీ చేయనున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 32,438 ఖాళీల భర్తీని పూర్తి చేయడానికి నిరుద్యోగులకు RRB శుభవార్తను  తెలియజేసింది. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 18-36 వయస్సు ఉన్నటువంటి యువతి యువకులు అప్లై చేసుకోవచ్చు. 

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారి కనీస విద్యార్హత 10/ITI అయ్యి ఉండాలి. ఈ ఉద్యోగం కొరకు రాత పరీక్ష మరియు ఫిజికల్ టెస్ట్ ఉంటాయి. ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే వారు పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోండి. ఇలా ఎప్పటికప్పుడు తాజా ఉద్యోగాల నోటిఫికేషన్ తెలుసుకోవాలంటే మన TeluguJobsBook.Com ను తరచుగా  ఓపెన్ చేస్తూ ఉండండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతిరోజు తెలుసుకోవాలంటే మన Telegram Group & WhatsApp Channel లో జాయిన్ అవ్వండి.

Join Telegram Group: Click Here

Join WhatsApp Group: Click Here

కంపెనీ పేరు:

ఈ నోటిఫికేషన్ ను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB-Railway Recruitment Board) విడుదల చేసింది.

పోస్ట్ పేరు(Post Name):

ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వేస్ లోని వివిధ భాగాలలో  ఖాళీగా ఉన్న వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య:

ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వేస్ లో ఖాళీగా ఉన్న మొత్తం 32,438 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విద్యార్హత:

కనీసం 10వ తరగతి/ITI పాస్ అయి ఉండాలి.

వయస్సు:

అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుండి 36 సంవత్సరాల లోపు ఉండాలి. దీనితోపాటు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC/ST వారికి 05 సంవత్సరాలు, OBC వారికి 03 సంవత్సరాల రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

అప్లికేషన్ ఫీజు:

అప్లై చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. SC/ST/Female/PWD వారు 250/- మరియు Gen/OBC వారు 500/- అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.రాత పరీక్ష రాసిన తర్వాత 500/-  కట్టిన వారికి 400/-, 250/- కట్టిన వారికి 200/- RRB అభ్యర్థులకు రిఫండ్ చేస్తుంది.

జీతం:

ఉద్యోగంలో ఎంపికైన వారికి నెల జీతం 18000/- నుండి మొదలవుతుంది. జీతంతో పాటు గవర్నమెంట్ నుంచి వచ్చే  అన్ని అలవెన్సెస్ ఉంటాయి.

ఎంపిక విధానం:

అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి తిరిగి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. రెండిట్లో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

అప్లై చేయు విధానం:

ఈ జాబ్స్ కొరకు అప్లై చేయాలనుకునేవారు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది.

ముఖ్య తేదీలు:

Onlineలో అప్లై చేయటానికి ప్రారంభ తేదీ : 23/ జనవరి/2025.

Onlineలో అప్లై చేయడానికి చివరి తేదీ    : 22/ ఫిబ్రవరి/2025.

Onlineలో అప్లై చేయడానికి పొడగించిన చివరి తేదీ    : 01/మార్చి/2025.

ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలు క్రింద ఇచ్చిన లింకులో జాబ్ ప్రకటన మరియు కంపెనీ వెబ్ సైట్ లింక్ ఇస్తాను, క్లుప్తంగా  చదివి  అప్లై చేసుకోండి.

Online Apply: Click Here

Job Notification PDF File: Download RRB Notification File

FAQs for RRB Group D Recruitment 2025

1️⃣ What is the total number of vacancies in RRB Group D Recruitment 2025?
The Railway Recruitment Board (RRB) has announced 32,438 vacancies for Group D positions in 2025.

2️⃣ What is the last date to apply for RRB Group D Recruitment 2025?
The last date to submit the online application for RRB Group D Recruitment 2025 is March 1, 2025.

3️⃣ What are the eligibility criteria for RRB Group D Recruitment 2025?
Candidates must be between 18 and 36 years of age as of January 1, 2025, and should have passed Class 10 from a recognized board

4️⃣ How can I apply for RRB Group D Recruitment 2025?
Interested candidates can apply online through the official RRB website: rrbapply.gov.in.

5️⃣ What is the application fee for RRB Group D Recruitment 2025?
The application fee is ₹500 for General/OBC/EWS candidates and ₹250 for SC/ST/PwBD/Ex-Servicemen and all female candidates.

Leave a Comment

error: Content is protected !!